జొమాటో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది... ! 8 d ago
ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫాట్ ఫారం స్విగ్గీ కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే క్విక్ కామర్స్ విభాగంలో రాణిస్తున్న సంస్థ తాజాగా డైనింగ్, లైవ్ ఈవెంట్లు, పార్టీలు, లైవ్ మ్యూజిక్, డిజైనర్ పార్ట్నర్, రెస్టారెంట్లలో జరిగే అన్ని పార్టీలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సినిమా టిక్కెట్స్ మాత్రం బుక్ చేసుకునే సదుపాయం లేదని తెలిపింది.